logo
Published : 05/12/2021 05:59 IST

పరీక్ష ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పలు పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంఈడీ 3వ సెమిస్టర్‌, ఎంల్‌ఐఎస్‌సీ మొదటి సెమిస్టర్‌, మూడు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీకి సంబంధించిన 5, 9వ సెమిస్టర్ల(సీబీసీఎస్‌, నాన్‌ సీబీసీఎస్‌) ఫలితాలను విడుదల చేశామని పరీక్షల కార్యాలయం ప్రత్యేకాధికారి ఆచార్య సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని