logo

డీఐజీకి ఘన వీడ్కోలు

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణ టాటాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుపతి పోలీసు అతిథి గృహంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో డీఐజీని సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు.

Published : 05 Dec 2021 05:59 IST

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణ టాటాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుపతి పోలీసు అతిథి గృహంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో డీఐజీని సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లా , మునిరామయ్య పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, తిరుపతి(నేరవిభాగం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని