logo

ఆర్‌ఎస్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా రాధాకాంత్‌ ఠాకూర్‌

రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జి ఉప కులపతిగా ఆచార్య రాధాకాంత్‌ ఠాకూర్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. జ్యోతిష్యం విభాగాధిపతిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. పూర్తి స్థాయి ఉప కులపతి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు

Published : 17 Jan 2022 03:13 IST


నియామక ఉత్తర్వులు అందుకుంటున్న నూతన వీసీ

తిరుపతి (విద్య): రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జి ఉప కులపతిగా ఆచార్య రాధాకాంత్‌ ఠాకూర్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. జ్యోతిష్యం విభాగాధిపతిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. పూర్తి స్థాయి ఉప కులపతి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని