logo

పల్లెల్లోపరస..జనం వరుస

చంద్రగిరి, రామచంద్రాపురం, వెదురుకుప్పం: సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి, దోర్నకంబాల, మడపంపల్లి, గంగుడుపల్లి, రామచంద్రాపురం మండలం రేఖలచేను, వెదురుకుప్పం మండలం కొమరగుంట, బ్రాహ్మణపల్లె, కురివికుప్పం

Published : 18 Jan 2022 04:52 IST

దోర్నకంబాలలో పరుగులు తీస్తున్న కోడెగిత్తలు

చంద్రగిరి, రామచంద్రాపురం, వెదురుకుప్పం: సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి, దోర్నకంబాల, మడపంపల్లి, గంగుడుపల్లి, రామచంద్రాపురం మండలం రేఖలచేను, వెదురుకుప్పం మండలం కొమరగుంట, బ్రాహ్మణపల్లె, కురివికుప్పం గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలతో వాహనాల్లో కోడెగిత్తలను తీసుకొచ్చి వాటి కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో వీధుల్లో రంకెలు వేయించారు. గిత్తలను పట్టుకునే క్రమంలో చంద్రగిరి మండలంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి.

రేఖలచేనులో పశువును నిలువరిస్తున్న యువకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని