logo

కాలువలోచెత్త తొలగింపు

రైల్వే కాలనీలోకి ప్రవేశించి ప్రాంతంలోని భవానీనగర్‌ మునీశ్వరుని ఆలయం వద్ద మల్వాడి గుండం కాలువలో రెండు నెలల నుంచి పేరుకుపోయిన వ్యర్థాలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ‘ఆక్రమణలతో అపరిశుభ్రత’ శిర్షీకతో గురువారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.

Published : 21 Jan 2022 05:07 IST

తిరుపతి(నగరపాలిక): రైల్వే కాలనీలోకి ప్రవేశించి ప్రాంతంలోని భవానీనగర్‌ మునీశ్వరుని ఆలయం వద్ద మల్వాడి గుండం కాలువలో రెండు నెలల నుంచి పేరుకుపోయిన వ్యర్థాలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ‘ఆక్రమణలతో అపరిశుభ్రత’ శిర్షీకతో గురువారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన నగరపాలిక వైద్యాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్‌వైజర్‌ చెంచయ్య ఆధ్వర్యంలో కార్మికులు వ్యర్థాలను తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని