logo

పరస.. కోడెగిత్తల వరుస

చంద్రగిరి మండలం చిన్నిరామాపురంలో ఆదివారం జరిగిన పశువుల పరసలో కోడెగిత్తలు రంకెలేశాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరసలో పోటీకి దించేందుకు బయటి ప్రాంతాల నుంచి కూడా కోడెగిత్తలను వాహనాల్లో తీసుకువచ్చారు. వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు

Published : 24 Jan 2022 05:01 IST

చంద్రగిరి మండలం చిన్నిరామాపురంలో ఆదివారం జరిగిన పశువుల పరసలో కోడెగిత్తలు రంకెలేశాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరసలో పోటీకి దించేందుకు బయటి ప్రాంతాల నుంచి కూడా కోడెగిత్తలను వాహనాల్లో తీసుకువచ్చారు. వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడగా కొంత మంది కోడెగిత్తల కింద పడి గాయపడ్డారు. -న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని