logo

టమోటా కిలో రూ.100

టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం పాకాలలో కిలో టమోటా రూ.100 పలకగా పలమనేరు, పుంగనూరులో రూ.80 పలికింది. మదనపల్లె మార్కెట్‌కు 210 టన్నులు, పుంగనూరుకు 35, పలమనేరుకు 60, వి.కోట మార్కెట్‌కు 14 టన్నుల టమోటాలు

Published : 24 May 2022 05:29 IST

పుంగనూరు: టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం పాకాలలో కిలో టమోటా రూ.100 పలకగా పలమనేరు, పుంగనూరులో రూ.80 పలికింది. మదనపల్లె మార్కెట్‌కు 210 టన్నులు, పుంగనూరుకు 35, పలమనేరుకు 60, వి.కోట మార్కెట్‌కు 14 టన్నుల టమోటాలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో రైతులు ఎక్కువ హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దీంతో వచ్చే రెండు, మూడు నెలల్లో ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని