logo

12న చదరంగం ఓపెన్‌ పోటీలు

రాష్ట్ర స్థాయి ఓపెన్‌ ర్యాపిడ్‌ చదరంగం పోటీలు ఈ నెల 12న చిత్తూరులోని న్యూయార్క్‌ పాఠశాల వేదికగా జరగనున్నట్లు చిత్తూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 01:56 IST

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న చెస్‌ అసోసియేషన్‌ సభ్యులు

చిత్తూరు(క్రీడలు): రాష్ట్ర స్థాయి ఓపెన్‌ ర్యాపిడ్‌ చదరంగం పోటీలు ఈ నెల 12న చిత్తూరులోని న్యూయార్క్‌ పాఠశాల వేదికగా జరగనున్నట్లు చిత్తూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్‌ తెలిపారు. చిత్తూరులోని కార్యాలయంలో శనివారం టోర్నీ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంట్రీలు apchess.org వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, వివరాలకు 99495 15058 చరవాణిలో సంప్రదించాలన్నారు. సభ్యులు బాలుసోమనాథ్‌, ఆదినారాయణ, సునీల్‌, రాజేష్‌, దినేష్‌, ఖాదర్‌, శరవణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని