logo

ఎల్వీఎం-3 సిద్ధం

షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని అనుసంధాన భవనంలో ఎల్వీఎం-3 వాహకనౌక పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. తుది మెరుగులు దిద్దుకున్న తరువాత ఆదివారం ప్రయోగ వేదికపైకి తీసుకువచ్చారు

Published : 21 Mar 2023 03:02 IST

షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని అనుసంధాన భవనంలో ఎల్వీఎం-3 వాహకనౌక పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. తుది మెరుగులు దిద్దుకున్న తరువాత ఆదివారం ప్రయోగ వేదికపైకి తీసుకువచ్చారు. ఈ వాహకనౌక 5.8 టన్నుల వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఈనెల 26న కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగ వేదికపై ప్రస్తుతం రాకెట్‌కు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.
న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని