logo

వడగండ్లతో కోలుకోలేని నష్టం

వెంకటగిరి శివారు కుర్జాగుంట సమీపంలోని మన్నవరం వద్ద సాగు చేసిన పుచ్చపంట పూర్తిగా దెబ్బతింది. పట్టణానికి చెందిన రైతు అశోక్‌ 5 ఎకరాల్లో పంట సాగు చేపట్టారు.

Published : 21 Mar 2023 03:02 IST

వెంకటగిరి శివారు కుర్జాగుంట సమీపంలోని మన్నవరం వద్ద సాగు చేసిన పుచ్చపంట పూర్తిగా దెబ్బతింది. పట్టణానికి చెందిన రైతు అశోక్‌ 5 ఎకరాల్లో పంట సాగు చేపట్టారు. ఆదివారం కురిసిన వడగండ్ల వానకు పుచ్చకాయలు చాలావరకు పగిలిపోవడంతో రూ.4 లక్షల వరకు పెట్టుబడి నష్టపోయినట్లు రైతు వాపోయారు.
న్యూస్‌టుడే, వెంకటగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని