logo

రూ.19.50 కోట్ల పనులపై తనిఖీలు

చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ పి.సి.రమేష్‌కుమార్‌ బృందం సోమవారం తనిఖీలు చేశారు

Published : 21 Mar 2023 03:07 IST

మొలగనూరు వద్ద వంతెన పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు

వాకాడు, కోట: చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ పి.సి.రమేష్‌కుమార్‌ బృందం సోమవారం తనిఖీలు చేశారు. పలుచోట్ల పనుల తీరుపై ఇంజినీర్లకు సూచనలు చేశారు. ఎస్‌ఈ శివకుమార్‌, ఈఈ గీతారాణి, ఈఈ రామాంజనేయులు, డీఈ అరుణ, ఏఈలు శివయ్య, రాజేష్‌, చరణ్‌, రవూఫ్‌, అనూషా, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు