logo

అక్కరకు రాని ఆర్టీసీ ప్రాంగణం

చిట్టమూరులో గ్రామీణ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన ఆర్టీసీ ప్రాంగణం నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం వేచిఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Mar 2023 03:21 IST

చిట్టమూరులో గ్రామీణ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన ఆర్టీసీ ప్రాంగణం నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం వేచిఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టమూరు మీదుగా కోట, వాకాడు, నాయుడుపేట, సూళ్లూరుపేటకు ప్రయాణికులు వెళ్తుంటారు. చిట్టమూరులో 25 సంవత్సరాల కిందట రూ.25 లక్షలతో మినీ ప్రాంగణం నిర్మించారు. వాకాడు డిపోకు ఆదాయం వచ్చేలా దుకాణాల సముదాయం సైతం అందులోనే నిర్మించారు. తరువాత ఆలనాపాలనా పట్టించుకోక అందులో ఎవరు ఉండటం లేదు. అధికారులు ఆధునికీకరించి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది.

న్యూస్‌టుడే, కోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని