logo

చిత్ర వార్తలు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది.

Published : 27 Mar 2023 02:04 IST

వరసిద్ధుడిదర్శనానికి ఐదు గంటలు

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. భక్తులకు కావాల్సిన వసతులను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.


రక్షణ లేని మార్గాలు

ఈనాడు, తిరుపతి: అలిపిరి నుంచి తిరుమల.. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్‌రోడ్ల వెంబడి రక్షణ గోడలు దెబ్బతిని ప్రమాదాలకు సూచికలుగా ఉన్నాయి.  అలిపిరి- తిరుమల  ఘాట్‌రోడ్డులో 13 కి.మీ మైలురాయి వద్ద కల్వర్టు పక్కన రక్షణగోడ పడిపోయింది. ఇదే పరిస్థితి తిరుమల- తిరుపతి మార్గంలో 9 కి.మీ మైలురాయి వద్ద నెలకొంది. అధికారులు మరమ్మతు చేయించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని