logo

సూర్య, చంద్రులపై తేజోమూర్తి

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

Published : 27 Mar 2023 02:35 IST

సూర్యప్రభ వాహనంపై స్వామివారు

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని