logo

జిల్లాస్థాయి చదరంగం పోటీలు

గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అండర్‌-17 ఓపెన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను రోయి చెస్‌ అకాడమీతో కలిసి ఆదివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రవిప్రసాద్‌ తెలిపారు.

Published : 27 Mar 2023 02:35 IST

తలపడుతున్న క్రీడాకారులు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అండర్‌-17 ఓపెన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను రోయి చెస్‌ అకాడమీతో కలిసి ఆదివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రవిప్రసాద్‌ తెలిపారు. చదరంగంతో ఆలోచన, మేధోశక్తిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. డైరెక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, వైస్‌ప్రిన్సిపల్‌ విశ్వక్‌సేన్‌రెడ్డి, క్రీడల సమన్వయకర్త కేశవరావు, పీడీ ఎం.వి.రాఘవయ్య, అకాడమీ ప్రతినిధి అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని