logo

మొక్క ఎండింది.. మోడు మిగిలింది

నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని పాత షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మొక్కలివి. పలు విడతల్లో రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో లక్ష వరకు మొక్కలు నాటిన అధికారులు రెండు నీటి ట్యాంకర్లను

Published : 30 Mar 2023 02:22 IST

న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం: నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని పాత షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మొక్కలివి. పలు విడతల్లో రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో లక్ష వరకు మొక్కలు నాటిన అధికారులు రెండు నీటి ట్యాంకర్లను సాధారణ నిధులతో కొనుగోలు చేశారు. మొక్కకు రూ.1000 వరకూ ఖర్చుచేశారు.ఇటీవల ఆర్థిక భారంతో సిబ్బందిని తొలగించడం, మొక్కల సంరక్షణను అటకెక్కించడంతో పలుచోట్ల ఎండిపోతున్నాయి. కొమ్మలు విరిగిపోయి మోడు మిగిలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని