logo
Published : 29/11/2021 02:02 IST

లక్ష దాటిన వ్రతాలు


సర్వదర్శన క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు

అన్నవరం: కార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధిలో వ్రతాల సంఖ్య ఆదివారం నాటికి 1,01,109కు చేరినట్లు సమాచారం. సత్యదేవుని దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. 7,590 వ్రతాలు జరగ్గా.. రూ.45.03 లక్షల ఆదాయం సమకూరింది. కల్యాణాలు, దర్శనాలు, ప్రసాద విక్రయాలు, పూజల ద్వారా రూ.35.64 లక్షలు వచ్చింది.

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని