logo
Published : 29/11/2021 02:16 IST

దేశం కోసం పనిచేద్దాం: ఆర్‌ఎస్‌ఎస్‌

పథ సంచలన్‌ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవక్‌లు

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): ప్రతిఒక్కరూ దేశం కోసం పనిచేయాలని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబరు 26న పాలకొల్లులో జరిగే గోదావరి సంగమం సాంఘిక్‌లో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్‌ నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటన్‌ ద్వారా సమాజంలోని రుగ్మతలను దూరం చేయాలన్నారు. దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో దాని నుంచి బయటపడేందుకు ప్రతీ పౌరుడు దేశం నాది అనే భావనతో పనిచేయాలన్నారు. తొలుత స్వయం సేవక్‌లు రూట్‌మార్చ్‌ నిర్వహించారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని