logo
Published : 30 Nov 2021 06:29 IST

స్పందనకు పోటెత్తిన అర్జీలు


అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

 

కాకినాడ కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో సోమవారం వేర్వేరుగా నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో అర్జీదారులు పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు. ఉదయం సాధారణ స్పందన, మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన నిర్వహించారు. 505 మంది వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు దాఖలు చేశారు. కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జేసీలు సుమిత్‌కుమార్‌, కీర్తి, భార్గవ్‌తేజ, డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో సత్యనారాయణ వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

మసీదుసెంటర్‌(కాకినాడ): జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అర్జీదారుల నుంచి 56 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో వీసీ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. స్పందన కార్యక్రమంలో 56 అర్జీలు రాగా వాటిలో సివిల్‌ వివాదాలు 22, కుటుంబ తగాదాలు 13, ఇతర సమస్యలకు సంబంధించినవి 21 ఉన్నాయని పేర్కొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని