logo
Published : 30/11/2021 06:30 IST

పీఏసీఎస్‌ అధ్యక్షపదవికి రాజీనామా


మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి

రాజోలు: రాజోలు, సోంపల్లి, శివకోటి పీఏసీఎస్‌ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసినట్లు శివకోటికి చెందిన మేకల వీరవెంకట సత్యనారాయణమూర్తి(ఏసుబాబు) ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను సొసైటీ సీఈవో, జిల్లా రిజిస్ట్రార్‌కు పంపినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శివకోటి శ్రీఉమా శివలింగేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు నియామకంలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైఖరికి మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు సొసైటీ డైరెక్టర్‌ బందెల రత్నరాజు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని