logo
Published : 02/12/2021 06:33 IST

కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌


మాట్లాడుతున్న రామమోహనరావు

రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ హరికిరణ్‌ అంగీకరించినట్లు జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్‌, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.రామమోహనరావు పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఏపీఎన్జీవో హోంలో వివిధ శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం కాకినాడలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో కారుణ్య నియామకాలు, క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్‌ మినహాయింపు తదితరాలపై చర్చించామన్నారు. సీపీఎస్‌ రద్దుపై ఈ నెల 7నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. వెంకటేశ్వరరావు, వేణుమాధవరావు, ప్రవీణ్‌కుమార్‌, అనీల్‌కుమార్‌, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని