logo
Published : 02/12/2021 06:33 IST

ఎయిడ్స్‌ బాధితులకు బాసటగా నిలివాలి


మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ బాధితులకు బాసటగా నిలిచి, వివక్ష రహిత సమాజం ద్వారా మహమ్మారిని అంతం చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ కోరారు. బుధవారం కలెక్టర్‌ బంగ్లా ప్రాంగణంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాధిత చిన్నారులు, ప్రజాప్రతినిధులతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కేసులు తగ్గాయని, పాజిటివ్‌ తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా 99.5శాతం నివారించామన్నారు. ఏఆర్‌టీకి వచ్చేవారికి జీజీహెచ్‌లో బస కల్పిస్తామన్నారు. అనంతరం ఓఎన్జీసీ, హార్లిక్స్‌ సంస్థలు సమకూర్చిన పోషకాహార కిట్లను పంచారు. ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, మేయర్‌ శివప్రసన్న, కుడా ఛైర్మన్‌ చంద్రకళాదీప్తి, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాజుబాబు, ఓఎన్జీసీ ఈడీ అదేశ్‌కుమార్, జీఎం మల్లిక్, డీసీహెచ్‌ఎస్‌ రమేశ్‌కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని