logo

కొవిడ్‌ నిబంధనల ప్రకారం దర్శనాలు

దేవాదాయ శాఖ కమిషనరు ఆదేశానుసారం అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయంలో సోమవారం నుంచి అంతరాలయ దర్శనం, తీర్ధ ప్రసాదం, ఉచిత ప్రసాదం, శఠారి, అన్నదానాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ఏసీ పొలమూరి

Published : 17 Jan 2022 05:07 IST

 మామిడికుదురు: దేవాదాయ శాఖ కమిషనరు ఆదేశానుసారం అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయంలో సోమవారం నుంచి అంతరాలయ దర్శనం, తీర్ధ ప్రసాదం, ఉచిత ప్రసాదం, శఠారి, అన్నదానాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ఏసీ పొలమూరి బాబూరావు, ఛైర్మన్‌ పిచ్చిక శివనాగసత్యనారాయణ ఆదివారం పేర్కొన్నారు.  
రి ఆత్రేయపురం: కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాడపల్లి వెంకన్న ఆలయంలో అంతరాలయ దర్శనం రద్దు చేసి సాధారణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో సత్యనారాయణరాజు ఆదివారం విలేకరులకు తెలిపారు.  అన్నప్రసాద వితరణను నిలిపివేసినట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని