logo

అదుపుతప్పి కారు బోల్తా

కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి గోకవరం వైపు వెళ్తున్న కారు ఇందిరమ్మమోడల్‌ కాలనీ మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలంలో బోల్తాపడింది.

Published : 20 Jan 2022 05:42 IST

గోకవరం: కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి గోకవరం వైపు వెళ్తున్న కారు ఇందిరమ్మమోడల్‌ కాలనీ మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలంలో బోల్తాపడింది. వెంటనే స్థానికులు కారు వద్దకు చేరుకుని అందులో ఉన్నవారిని బయటకు తీశారు. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని