logo

రెక్కల అందం.. ఆకు చందం

సాధారణంగా సీతాకోక చిలుకల రెక్కలు వివిధ రంగుల్లో ఉంటూ ఆకట్టుకుంటాయి. ఎటపాక మండలం సీతాపురంలో ఓ సీతాకోక చిలుక రెక్కలు ఆకును తలపించేలా ఉన్నాయి. అది స్థిరంగా ఉన్నప్పుడు ఓ ఆకులా కనిపిస్తోంది. ఎగిరినప్పుడు మాత్రమే సీతాకోక చిలుక అని తెలుస్తోంది.

Published : 20 Jan 2022 05:42 IST

సాధారణంగా సీతాకోక చిలుకల రెక్కలు వివిధ రంగుల్లో ఉంటూ ఆకట్టుకుంటాయి. ఎటపాక మండలం సీతాపురంలో ఓ సీతాకోక చిలుక రెక్కలు ఆకును తలపించేలా ఉన్నాయి. అది స్థిరంగా ఉన్నప్పుడు ఓ ఆకులా కనిపిస్తోంది. ఎగిరినప్పుడు మాత్రమే సీతాకోక చిలుక అని తెలుస్తోంది. దీనిపై భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకుడు బిక్షంరావు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల  ఇలా రంగు మారే అవకాశం ఉందన్నారు.
-న్యూస్‌టుడే, ఎటపాక 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని