logo

జాతీయ రాదారి..జాగ్రత్త తప్పనిసరి

జాతీయ రహదారిపై పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులున్నాయి. రహదారిపై గుంతలతో వాహనదారులు ఇప్పటికే సతమతం అవుతున్నారు. చాలదన్నట్లు కూడళ్లలో రక్షణ చర్యలు లేవు. గైట్‌ కళాశాల సమీపంలో బస్టాపు లేకపోవడంతో రహదారి ఆనుకునే నిరీక్షించాల్సివస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

Published : 22 Jan 2022 05:23 IST


పడిందే..: రాజానగరం కూడలిలో విద్యుత్తు స్తంభం దుస్థితి

జాతీయ రహదారిపై పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులున్నాయి. రహదారిపై గుంతలతో వాహనదారులు ఇప్పటికే సతమతం అవుతున్నారు. చాలదన్నట్లు కూడళ్లలో రక్షణ చర్యలు లేవు. గైట్‌ కళాశాల సమీపంలో బస్టాపు లేకపోవడంతో రహదారి ఆనుకునే నిరీక్షించాల్సివస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి, విరిగిపోయి ఉన్నాయి. రక్షణ కంచెలు ఊడిపోయి అపాయకరంగా మారాయి. అధికారులు పరిశీలించి వెంటనే సరిచేయించాలని వాహనదారులు తదితరులు కోరుతున్నారు.- ఈనాడు, రాజమహేంద్రవరం

వాలిందే..: జగ్గంపేట పైవంతెనపై ఇలా..

తగిలితే.. తనువుంటుందా..: రామవరం కూడలిలో ప్రమాదకరంగా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని