logo

సురక్షితమైన దర్శనభాగ్యమే లక్ష్యం

ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీవరకు జరిగే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు సురక్షిత దర్శనభాగ్యం కల్పించడమే లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవాదాయశాఖ డీసీ విజయరాజు పేర్కొన్నారు.

Published : 24 Jan 2022 05:04 IST

గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే, డీసీ

అంతర్వేది: ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీవరకు జరిగే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు సురక్షిత దర్శనభాగ్యం కల్పించడమే లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవాదాయశాఖ డీసీ విజయరాజు పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాట్లపై శాఖల అధికారులతో సమీక్షించారు. గోడ పత్రికలు విడుదల చేశారు. ఉత్సవాలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉంచాలని ఏసీ భద్రాజీకి సూచించారు. ఎంపీపీ మల్లిబాబు, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని