logo

కాలువ గండి పూడ్చివేత

గొల్లప్రోలు శివారున ఏలేరు ప్రధాన కాలువ బల్లకట్టు చెక్‌డ్యామ్‌ కాంక్రీటు గోడ కూలి ఏర్పడిన గండిని పూడ్చేందుకు జలవనరులశాఖ అధికారులు మంగళవారం పనులు చేపట్టారు. సరుగుడు కర్రలు పాతి ఇసుకబస్తాలతో రింగు బండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయిదు వేల ఇసుక బస్తాలు సిద్ధం చేశామని డీఈఈ శేషగిరిరావు తెలి

Published : 26 Jan 2022 04:53 IST

గొల్లప్రోలు శివారున ఏలేరు ప్రధాన కాలువ బల్లకట్టు చెక్‌డ్యామ్‌ కాంక్రీటు గోడ కూలి ఏర్పడిన గండిని పూడ్చేందుకు జలవనరులశాఖ అధికారులు మంగళవారం పనులు చేపట్టారు. సరుగుడు కర్రలు పాతి ఇసుకబస్తాలతో రింగు బండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయిదు వేల ఇసుక బస్తాలు సిద్ధం చేశామని డీఈఈ శేషగిరిరావు తెలిపారు. బుధవారానికి పనులు పూర్తిచేసి పొలాలకు నీరిస్తామన్నారు. పనులను ఏఈ శ్రావణి, ఆత్మఛైర్మన్‌ భాస్కరరెడ్డి, రామయ్యదొర పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, గొల్లప్రోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని