logo

సైనికుల త్యాగాలు స్ఫూర్తిదాయకం: వీసీ

గణతంత్ర దినోత్సవ వేడుకలను జేఎన్‌టీయూకే ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి.వి.ఆర్‌.ప్రసాదరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు. వీసీ మాట్లాడుతూ యువత సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నూతన

Published : 27 Jan 2022 04:40 IST


సైనిక కుటుంబాలు, ఎన్‌సీసీ క్యాడెట్లతో జేఎన్‌టీయూకే ఆచార్యులు

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవ వేడుకలను జేఎన్‌టీయూకే ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి.వి.ఆర్‌.ప్రసాదరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు. వీసీ మాట్లాడుతూ యువత సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతికతల వినియోగంపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం గ్యాలంట్రీ అవార్డు విజేతల కుటుంబాలు, జిల్లా నుంచి ఎంపిక చేసిన పది మంది సైనికులను యూనివర్సిటీ తరఫున సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని