logo

ఎంతో అదృష్టం..

దిల్లీలో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ క్యాంపులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న విద్యార్థులకు కాంటిజెంట్‌ లీడర్‌గా అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నవరం సత్యదేవా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో వై.అప్పారావు అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రద

Published : 27 Jan 2022 04:40 IST

పరేడ్‌కు హాజరైన తెలుగురాష్ట్రాల విద్యార్థులతో పీవో అప్పారావు

దిల్లీలో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ క్యాంపులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న విద్యార్థులకు కాంటిజెంట్‌ లీడర్‌గా అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నవరం సత్యదేవా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో వై.అప్పారావు అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారన్నారు. తాళ్లరేవు మండలం కోరంగి కైట్‌లో బీటెక్‌ చదువుతున్న వై.సౌమ్య ఆర్డీ పరేడ్‌లో పాల్గొన్నారు. ఆమెను కళాశాల ఛైర్మన్‌ పోతుల విశ్వం అభినందించారు. -న్యూస్‌టుడే, అన్నవరం, తాళ్లరేవు

వై.సౌమ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని