logo

స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టరేట్‌ ముస్తాబు

స్వాతంత్య్ర వేడుకలను కొత్త జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి విద్యుత్తు దీపాలంకరణ చేయడంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కళకళలాడింది. వేడుకలను ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు

Published : 13 Aug 2022 03:41 IST

వి.ఎల్‌.పురం: స్వాతంత్య్ర వేడుకలను కొత్త జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి విద్యుత్తు దీపాలంకరణ చేయడంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కళకళలాడింది. వేడుకలను ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో సుబ్బారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని