logo

గోదావరికి మళ్లీ వరద

రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు నదిలోకి చేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు చేరుతుండడంతో ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద

Published : 25 Sep 2022 03:11 IST

పుష్కరఘాట్‌ వద్ద ప్రవాహం

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ: రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు నదిలోకి చేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు చేరుతుండడంతో ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 10.10 అడుగులకు చేరింది. దీంతో 5,96,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వర్షాల ప్రభావం కారణంగా నీటి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.
 

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts