logo

సీఎంఆర్‌ జ్యూయలరీలో దసరా మెగా గోల్డ్‌సేల్‌ ఆఫర్‌ ప్రారంభం

సీఎంఆర్‌ జ్యూయలరీలో దసరా సందర్భంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌ ప్రకటించినట్లు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం సీఎంఆర్‌ గోల్డ్‌ మేనేజర్లు పండు, అంబేడ్కర్‌, బాలకృష్ణ తెలిపారు

Published : 25 Sep 2022 03:11 IST

దసరా మెగా గోల్డ్‌ ఆఫర్‌ను ప్రారంభిస్తున్న చాగంటి కోటేశ్వరరావు

గాంధీనగర్‌: సీఎంఆర్‌ జ్యూయలరీలో దసరా సందర్భంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌ ప్రకటించినట్లు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం సీఎంఆర్‌ గోల్డ్‌ మేనేజర్లు పండు, అంబేడ్కర్‌, బాలకృష్ణ తెలిపారు. ఈ ఆఫర్‌ యాంటిక్‌, టెంపుల్‌, బ్రైడల్‌, నగిషి వంటి అన్ని రకాల 916 హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాలపై వర్తిస్తుందన్నారు. ఈ ఆఫర్‌తో పాటు బంగారు ఆభరణాల కొనుగోలుపై స్క్రాచ్‌కార్డులో ఆకర్షణీయమైన బహుమతులు, డిస్కౌంట్‌ ఓచర్లు గెలవచ్చన్నారు. సీఎంఆర్‌ జ్యూయలరీ కాకినాడ షోరూమ్‌లో శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, రాజమహేంద్రవరం షోరూమ్‌లో రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, అమలాపురం షోరూమ్‌లో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రెడ్డి రుషీంద్రసత్య నాగేంద్రమణి చేతుల మీదుగా మెగా గోల్డ్‌ సేల్‌ ఆఫర్‌ పోస్టర్లను విడుదల చేసి, అమ్మకాలు ప్రారంభించారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని