logo

వెంకన్న సన్నిధిలో విరామం

రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.. అది అమరావతే కావాలి అంటూ మహాపాదయాత్ర సాగిస్తున్న రైతులు శనివారం ద్వారకాతిరుమలలో చినవెంకన్నకు పూజలు చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన యాత్రతో అలసిన కాళ్లకు.. నినదించిన గొంతులకు విరామం ఇచ్చి సేద తీరారు.

Published : 02 Oct 2022 04:20 IST

మోకాళ్లపై నినాదాలు చేస్తున్న అమరావతి రైతులు

ఈనాడు డిజిటల్, ఏలూరు, ద్వారకాతిరుమల: రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.. అది అమరావతే కావాలి అంటూ మహాపాదయాత్ర సాగిస్తున్న రైతులు శనివారం ద్వారకాతిరుమలలో చినవెంకన్నకు పూజలు చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన యాత్రతో అలసిన కాళ్లకు.. నినదించిన గొంతులకు విరామం ఇచ్చి సేద తీరారు. ఆదివారం పునఃప్రారంభం కానున్న యాత్రకు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని