logo

ఖరీదైన కారు... నగరంలో షికారు

పోర్షా సంస్థకు చెందిన 718 మోడల్‌ ఖరీదైన స్పోర్ట్సు కారు మంగళవారం రాజమహేంద్రవరం శివార్లలో అబ్బురపరిచింది.

Published : 07 Dec 2022 02:51 IST

- న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌ (రాజమహేంద్రవరం)

పోర్షా సంస్థకు చెందిన 718 మోడల్‌ ఖరీదైన స్పోర్ట్సు కారు మంగళవారం రాజమహేంద్రవరం శివార్లలో అబ్బురపరిచింది. సుమారు రూ.1.50 కోట్ల ఖరీదైన ఈ వాహనాన్ని నగరానికి చెందిన ఓ ఆసుపత్రి వైద్యుడు వినియోగిస్తున్నారు. లాలాచెరువు సెంటర్లోని రోడ్డుపక్కన దీన్ని నిలుపగా కారుతో సెల్ఫీ దిగేందుకు అటుగా వెళ్లే పలువురు పోటీపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని