logo

జిల్లా కోర్టు ఆవరణలో జెండా పండగ

రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి ఆధ్వర్యంలో గురువారం  గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 27 Jan 2023 05:31 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఆధ్వర్యంలో...

దానవాయిపేట(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి ఆధ్వర్యంలో గురువారం  గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించారు. వివిధ కోర్టుల న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు