logo

100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో 100 అడుగుల ఎత్తులో నూతనంగా నిర్మించిన జెండా పోల్‌ను గురువారం కలెక్టర్‌ కృతికాశుక్లా ప్రారంభించారు.

Published : 27 Jan 2023 05:31 IST

కాకినాడ కలెక్టరేట్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో 100 అడుగుల ఎత్తులో నూతనంగా నిర్మించిన జెండా పోల్‌ను గురువారం కలెక్టర్‌ కృతికాశుక్లా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌కు చెందిన రూ.20.50 లక్షల నిధులతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. దేశభక్తి పెంపొందించడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని