logo

సకల సదుపాయాలతో కొమరగిరి లేఔట్‌

కాకినాడ నగర ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన కొమరగిరి లే-ఔట్‌ మరో టౌన్‌షిప్‌గా రూపాంతరం చెందనుందని, ఇక్కడ సకల సదుపాయాలను కల్పిస్తున్నామని అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు తెలిపారు.

Published : 04 Feb 2023 05:25 IST

లబ్ధిదారులతో చర్చిస్తున్న అధికారులు

బాలాజీ చెరువు : కాకినాడ నగర ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన కొమరగిరి లే-ఔట్‌ మరో టౌన్‌షిప్‌గా రూపాంతరం చెందనుందని, ఇక్కడ సకల సదుపాయాలను కల్పిస్తున్నామని అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు తెలిపారు. శుక్రవారం ఆయన రేచర్లపేటలోని సచివాలయం - ఏ, బీ పరిధిలోని పట్టాలు పొందిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణానికి అంగీకారం తెలియజేయాలని సూచించారు. సమావేశంలో టీపీఆర్వో మానే కృష్ణమోహన్‌, ప్రత్యేక అధికారి చక్రవర్తి, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని