logo

ఇంటర్‌ పరీక్షకు 40,764 మంది హాజరు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 140 కేంద్రాల్లో గురువారం జరిగాయి.

Published : 24 Mar 2023 04:36 IST

శ్యామలాసెంటర్‌(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 140 కేంద్రాల్లో గురువారం జరిగాయి. మ్యాథ్స్‌/జువాలజీ/హిస్టరీ పరీక్షలకు 42,227కి 40,764 మంది హాజరవ్వగా, వృత్తివిద్య విభాగంలో 5,840కి 5,243 మంది హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐఓ ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు