logo

శృంగవృక్షంలో భారీ బందోబస్తు

రాష్ట్రంలోని వివిధ దళిత సంఘాల నాయకులు, మాల మహాసభ వ్యవస్థాపకుడు మల్లెల వెంకటరావు చలో శృంగవృక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ గ్రామంతోపాటు పరిసర ఊళ్లలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 31 Mar 2023 03:33 IST

గ్రామంలో పహారా కాస్తున్న పోలీసులు

తొండంగి: రాష్ట్రంలోని వివిధ దళిత సంఘాల నాయకులు, మాల మహాసభ వ్యవస్థాపకుడు మల్లెల వెంకటరావు చలో శృంగవృక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ గ్రామంతోపాటు పరిసర ఊళ్లలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో శృంగవృక్షం సభకు ఎలాంటి అనుమతులు లేవని డీఎస్పీ మురళీ మోహన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బయటి వారిని ఈ గ్రామానికి రాకుండా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని