రాజమహేంద్రవరంలో సిరిగణపతి విగ్రహం ఏర్పాటు
వినాయక చవితి సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు టన్నుల ధాన్యంతో సిరి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు.
రాజమహేంద్రవరం (సాంస్కృతికం) : వినాయక చవితి సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు టన్నుల ధాన్యంతో సిరి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. ఉత్సవాల అనంతరం రైతులకు విత్తనాల పంపిణీ చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Dhoni - Sreesanth: ధోనీ గురించి ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయమదే: శ్రీశాంత్
-
Rakul Preet Singh: అదొక కీలక నిర్ణయం.. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా: రకుల్ ప్రీత్ సింగ్
-
Bomb blast: బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి
-
Jet Airways: జెట్ ఎయిర్వేస్లో కీలక పరిణామం.. వచ్చే ఏడాది నుంచి రెక్కలు
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్