logo
Published : 02/12/2021 03:08 IST

గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనేందుకు ప్రతిపాదనలు


పుస్తకాలు పరిశీలిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌, తదితరులు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ తెలిపారు. చిలకలూరిపేటలోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాల వివరాలను గ్రంథాలయ అధికారిణి రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయం ఆధీనంలో ఉన్న దుకాణాలు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి పీర్‌ అహ్మద్‌, గ్రంథాలయ ఉద్యోగ సంఘాల నేత నరసింహారావు, సిబ్బంది ఉన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని