logo
Published : 05/12/2021 01:21 IST

‘కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వ ప్రాధాన్యం’


మాట్లాడుతున్న జనసేన నేత శ్రీనివాస యాదవ్‌

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం మానేసి కక్ష సాధింపులకే ప్రాధాన్యమిస్తోందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న ‘చలో చెరుకుపల్లి’ కార్యక్రమం ఏర్పాట్ల పర్యవేక్షణకు శనివారం చెరుకుపల్లి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం పేరిట పథకాల అమలుతో చేకూర్చే లబ్ధికన్నా.., పరోక్షంగా విధిస్తున్న వడ్డనలతో ప్రభుత్వం ప్రజలను దోచుకుతింటోందని ఆరోపించారు. కార్యక్రమ ఏర్పాట్లపై స్థానిక నాయకులతో చర్చించారు. జిల్లా నేతలు కొప్పల కిరణ్‌బాబు, నక్కల వంశీకృష్ణ, మండల నాయకుడు మత్తి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని