logo

ఏడేళ్ల బాలికపై వృద్ధుని అసభ్య ప్రవర్తన

ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కర్లపాలెం మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతాయపాలేనికి చెందిన కాటూరి నాగేశ్వరరావు(70) ఓ చిన్నారిని తేగలు ఇస్తాను రమ్మని ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. పాప ఏడుస్తూ కేకలు వేయడంతో వదిలిపెట్టాడు. కుటుంబ

Published : 17 Jan 2022 02:33 IST

కర్లపాలెం, న్యూస్‌టుడే : ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కర్లపాలెం మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతాయపాలేనికి చెందిన కాటూరి నాగేశ్వరరావు(70) ఓ చిన్నారిని తేగలు ఇస్తాను రమ్మని ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. పాప ఏడుస్తూ కేకలు వేయడంతో వదిలిపెట్టాడు. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అంజయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని