logo

పర్యావరణ హితంగా ఆర్టీసీ గ్యారేజీలు

ఆర్టీసీ గ్యారేజీల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచటం ద్వారా పర్యావరణ హితంగా ఉంచాలని ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్‌ భద్రతాధికారి ఎస్‌జేఏ దేవదాసన్‌ పేర్కొన్నారు. బాపట్ట ఆర్టీసీ డిపో గ్యారేజీని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ ఆవరణలో పండ్లు, పూల

Published : 21 Jan 2022 05:47 IST


మొక్క నాటుతున్న వీఅండ్‌ఎస్‌వో దేవదాసన్‌, డీఎం పెద్దన్నశెట్టి

బాపట్ల, న్యూస్‌టుడే : ఆర్టీసీ గ్యారేజీల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచటం ద్వారా పర్యావరణ హితంగా ఉంచాలని ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్‌ భద్రతాధికారి ఎస్‌జేఏ దేవదాసన్‌ పేర్కొన్నారు. బాపట్ట ఆర్టీసీ డిపో గ్యారేజీని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటారు. ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం పెద్దన్నశెట్టి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని