logo

కొవిడ్‌ నివారణకు మాస్కే కవచం

కొవిడ్‌ నివారణకు మాస్కే కవచమని పోలీసులు పట్టణంలో శుక్రవారం ప్రచారం చేపట్టారు. రోజురోజుకూ కొవిడ్‌ మూడో దశలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం జాగ్రత్త చర్యలు సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Published : 22 Jan 2022 02:12 IST


మాస్కులపై అవగాహన కలిగిస్తున్న అర్బన్‌ ఎస్‌ఐ ఫిరోజ్‌

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కొవిడ్‌ నివారణకు మాస్కే కవచమని పోలీసులు పట్టణంలో శుక్రవారం ప్రచారం చేపట్టారు. రోజురోజుకూ కొవిడ్‌ మూడో దశలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం జాగ్రత్త చర్యలు సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మాస్కు తప్పనిసరి చేస్తూ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు ఫిరోజ్‌, మోహన్‌ సిబ్బందితో కలసి ముందుగా ప్రజలను అవగాహన పరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని