logo

నిండుకుండలా పులిచింతల

పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతం నుంచి శనివారం 3,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ఏఈఈ రాశేఖర్‌ తెలిపారు. విద్యుదుత్పత్తికి 3,000 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా మరో 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 3,400 క్యూసెక్కుల నీరు

Published : 23 Jan 2022 01:41 IST

 

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతం నుంచి శనివారం 3,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ఏఈఈ రాశేఖర్‌ తెలిపారు. విద్యుదుత్పత్తికి 3,000 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా మరో 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 3,400 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టులో 43.74 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని