logo

హమ్మయ్యా..గండం తప్పింది

కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న కారు సోమవారం ఉదయం వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామం సమీపాన డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు వెంటనే స్పందించి కారులోని వారిని బయటకు తీశారు. డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం

Published : 25 Jan 2022 01:40 IST

కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న కారు సోమవారం ఉదయం వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామం సమీపాన డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు వెంటనే స్పందించి కారులోని వారిని బయటకు తీశారు. డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగిందని, బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని భావిస్తున్నారు. - వినుకొండ రూరల్, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని