logo

ఇనుప వ్యర్థాలతో జాతీయ చిహ్నం

రెండు టన్నుల ఇనుప వ్యర్థాలతో జాతీయ చిహ్నాన్ని రూపొందించామని, భాజపా ఆధ్వర్యంలో బెంగళూరులో దీన్ని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొంటున్నారని తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఆదివారం తెలిపారు.

Published : 15 Aug 2022 06:39 IST

రెండు టన్నుల ఇనుప వ్యర్థాలతో జాతీయ చిహ్నాన్ని రూపొందించామని, భాజపా ఆధ్వర్యంలో బెంగళూరులో దీన్ని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొంటున్నారని తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఆదివారం తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా పట్టణంలోని వహాబ్‌రోడ్డులో ఉన్న సూర్య శిల్పశాల వద్ద ఉంచిన ఈ జాతీయ చిహ్నం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని