logo

వరద మిగిల్చిన నష్టం

మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ నీటి ప్రభావానికి వాగుకు రెండువైపులా ఉన్న పొలాల గట్లు కోతకు గురయ్యాయి.

Published : 05 Oct 2022 03:53 IST

మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ నీటి ప్రభావానికి వాగుకు రెండువైపులా ఉన్న పొలాల గట్లు కోతకు గురయ్యాయి. వాగుకు తూర్పు, పడమర దిక్కుల్లోనున్న రైతులకు తీరని నష్టం మిగిల్చింది. పొలాల గట్లు కోతకు గురికావడంతో ఒక్కొక్కరూ రూ.మూడు వేలకుపైగా వెచ్చించి మరమ్మతులు చేయించుకోవాలి. ఏటా వరద వచ్చిన ప్రతిసారి తమకు నష్టం తప్పడం లేదని వాగు పరివాహక రైతులు వాపోతున్నారు.  - అద్దంకి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని